ఐపీఎల్: విమర్శల నుంచి వాయిదా వరకు.. అంచనాలు ఎందుకు తప్పాయి
52 రోజుల పాటు సాగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీ, కోవిడ్ కారణంగా నెల రోజులు తిరగకుండానే నిరవధికంగా వాయిదా పడింది.
లాక్ డౌన్ చరిత్ర ఏంటి… 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
ఫాబియో చిగి విద్యావంతుడు, కళలు, నిర్మాణ సాంకేతికతపై ఆయనకు ఆసక్తి ఉండేది. తత్వ శాస్త్రం, వేదాంతం, న్యాయ శాస్త్రంలో ప్రవీణుడు.
ఉన్నావ్: పొలంలో టీనేజీ బాలికల శవాలు: Newsreel
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందిన పొలంలో 13, 16 సంవత్సరాల దళిత అమ్మాయిల మృత దేహాలు లభించాయి.
క్లౌడ్ సీడింగ్: కృత్రిమ వాతావరణ మార్పులకు పూనుకుంటున్న చైనా.. ఆందోళన వ్యక్తం చేస్తున్న పొరుగు దేశాలు
ప్రపంచంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో చైనా రాజధాని బీజింగ్ కూడా ఒకటి.
కరోనావైరస్ ఫుట్‌బాల్: ఖాళీ స్టేడియం.. ప్రేక్షకులుగా ‘సెక్స్ డాల్స్’.. క్షమాపణలు చెప్పిన ఎఫ్‌సి సియోల్ క్లబ్
ఖాళీ మైదానాల్లో ప్రేక్షకులు లేకుండా క్రీడలు నిర్వహించడం క్రీడా నిర్వాహకులకి సవాలుగా మారింది. ఈ పరిస్థితిని మార్చడం ఎలా?
సైక్లోన్ ఆంఫన్: బెంగాల్లో తీరం తాకిన పెను తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్ తుపాను పశ్చిమబెంగాల్లో తీరం తాకటం మొదలైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.