Month: సెప్టెంబర్ 2021

జర్మనీ ఎన్నికలు: ఏంగెలా మెర్కెల్ వారసుడిని ఇలా ఎంపిక చేస్తారు – mananirmal.com

జర్మనీలో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలతో 16 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఏంగెలా మెర్కెల్ పాలనాకాలం ముగియనుంది.

Pew Research: భారత్‌లో గత 70 ఏళ్లల్లో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది? – mananirmal.com

భారత్‌లోని అన్ని మతాల ప్రజలలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ అధ్యయనం గుర్తించింది.

సైదాబాద్ అత్యాచార కేసు: రాజు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఆత్మహత్య చేయబడ్డాడా?

ఎవరికీ ఏమీ తెలియదు. రాజే నేరస్తుడని మాత్రం చాలా గట్టిగా అనుమానం ఉంది. ఎంత గట్టి అనుమానమైనా నిజానికి ప్రత్యామ్నాయం కాబోదనేది ప్రాథమిక న్యాయసూత్రం.

భారత న్యాయవ్యవస్థలో ‘ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాలు, మెజారిటీ మతానికి చెందిన పురుషులే’ ఎక్కువా?

ఇటీవల సుప్రీం కోర్టులో కొత్తగా తొమ్మిదిమంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.

గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్‌కు ఎలా చేరింది, నావికులు ఏం చెబుతున్నారు?

2020 జులైలో ఆయిల్ ట్యాంకర్ ‘గల్ఫ్ స్కై’, దానిలోని సిబ్బందితో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర జలాల్లో కనిపించకుండా పోయింది.