సైక్లోన్ ఆంఫన్: బెంగాల్లో తీరం తాకిన పెను తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్ తుపాను పశ్చిమబెంగాల్లో తీరం తాకటం మొదలైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.